దేశవ్యాప్తంగా భారీగా తగ్గిన వంట నూనె ధరలు

*పామాయిల్‌పై రూ. 20, వేరుశెనగ నూనెపై రూ.18 తగ్గింపు *దేశ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

Update: 2021-11-05 13:30 GMT

దేశవ్యాప్తంగా భారీగా తగ్గిన వంట నూనె ధరలు

Oil Prices: దేశవ్యాప్తంగా వంటనూనె ధరలు భారీగా తగ్గాయి. పామాయిల్‌పై 20, వేరుశెనగ నూనెపై 18 తగ్గాయి. సోయాబీన్‌ నూనెపై 10, పొద్దు తిరుగుడు నూనెపై 7 రూపాయలు తగ్గినట్లు.. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. రెండ్రోజుల ముందే పెట్రోల్, డీజిల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించిన కేంద్ర సర్కార్.. తాజాగా వంట నూనె ధరలు తగ్గించడం దేశ ప్రజలకు ఊరటకలిగిస్తోంది. 

Tags:    

Similar News