Supreme Court: పెగాసస్‌పై సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం

Supreme Court: పెగాసస్‌ గూఢచర్యం ఆరోపణలను నిపుణుల కమిటీ పరిశీలిస్తోందన్న కేంద్రం

Update: 2021-08-16 08:13 GMT

పెగాసస్ పై సుప్రీమ్ కోర్ట్ లో అఫిడవిడ్ దాఖలు చేసిన కేంద్రం (ఫోటో ఓపీ ఇండియా)

Supreme Court: పెగాసస్‌పై సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది కేంద్రం. పెగాసస్‌ గూఢచర్యం ఆరోపణలను నిపుణుల కమిటీ పరిశీలిస్తోందని అఫిడవిట్‌లో పేర్కొంది. పెగాసస్‌ ఆరోపణల్లో వాస్తవం లేదని అఫిడవిట్‌లో తెలిపిన కేంద్రం పెగాసస్‌ ఆరోపణలపై విచారణకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని స్పష్టం చేసింది. 

Full View


Tags:    

Similar News