Rahul Bajaj: దిగ్గజ వ్యాపారవేత్త రాహుల్‌ బజాజ్‌ కన్నుమూత

Rahul Bajaj: 2006 -2010 వరకు రాజ్య సభ సభ్యుడిగా బజాజ్‌

Update: 2022-02-12 12:01 GMT

Rahul Bajaj: దిగ్గజ వ్యాపారవేత్త రాహుల్‌ బజాజ్‌ కన్నుమూత

Rahul Bajaj: దిగ్గజ వ్యాపారవేత్త, భారత్‌ బజాజ్‌ ఆటో మాజీ చైర్మన్‌ రాహుల్‌ బజాజ్‌ కన్నమూశారు. 1972లో బజాజ్‌ గ్రూప్‌ బాధ్యతలను స్వీకరించిన రాహుల్‌ బజాజ్‌కు‌.. ఐదు దశాబ్దాలకు పైగా బజాజ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలతో అనుబంధం ఉంది. వినూత్న ఆలోచణలతో బజాజ్‌ ఆటో సంస్థను రాహుల్‌ శిఖరాగ్రానికి తీసుకెళ్లారు. ఆయన ఆధ్వర్యంలోనే బజాజ్‌ టూ, త్రీ వీలర్స్‌ వాహనాలను తెచ్చారు. 2006 నుంచి 2010 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా రాహుల్‌ బజాజ్‌ పని చేశారు. 83 ఏళ్ల వయస్సులో ఆయన తుది శ్వాస విడిచారు. 

Tags:    

Similar News