Jairam Ramesh: రెండు దశల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది
Jairam Ramesh: దక్షిణాదిన బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది
Jairam Ramesh: రెండు దశల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది
Jairam Ramesh: రెండు దశల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ అన్నారు. బీజేపీ చార్ సౌ పార్ నినాదం వెనక రాజ్యాంగాన్ని మార్చాలనుకునే వాస్తవం ఉందన్నారు. రిజర్వేషన్లకు వారు వ్యతిరేకమని... వాటిని తొలగించాలని చూస్తున్నారని ఆరోపించారు. రెండు దశల్లో ఎన్నికల తీరుపై స్పందించిన జైరాం రమేష్... దక్షిణాదిన బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని.... ఉత్తరాదిలో సగానికి సగం సీట్లు తగ్గిపోతాయన్నారు.