Saiteja - Bipin Rawat Chopper Crash: రేపు చిత్తూరు జిల్లాకు సాయితేజ పార్ధివదేహం

Saiteja - Bipin Rawat Chopper Crash: సాయితేజ స్వగ్రామం రేగడలో అధికారుల ఏర్పాట్లు...

Update: 2021-12-09 09:41 GMT

Saiteja - Bipin Rawat Chopper Crash: రేపు చిత్తూరు జిల్లాకు సాయితేజ పార్ధివదేహం

Saiteja - Bipin Rawat Chopper Crash: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చిత్తూరు వాసి సాయితేజ పార్థివదేహం రేపు జిల్లాకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సైనిక లాంఛనాల తర్వాత పార్ధివదేహం వచ్చే అవకాశం ఉండడంతో మదనపల్లి డీఎస్పీ మనోహరాచారి తన టీమ్‌తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక.. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు.

Tags:    

Similar News