Bihar Assembly Elections: బిహార్‌ NDA మేనిఫెస్టో విడుదల.. యువతకు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ

Bihar Assembly Elections: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మరికొన్ని రోజుల్లో జరగనుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచాయి.

Update: 2025-10-31 07:05 GMT

Bihar Assembly Elections: బిహార్‌ NDA మేనిఫెస్టో విడుదల.. యువతకు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ

Bihar Assembly Elections: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మరికొన్ని రోజుల్లో జరగనుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా బిహార్‌ అధికార ఎన్డీయే కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.

వలస కార్మికులను ఆకట్టుకునేలా రాష్ట్రంలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది. పట్నాలో జరిగిన కార్యక్రమంలో ‘సంకల్ప పత్ర’ పేరుతో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. LJP పార్టీ చీఫ్‌ చిరాగ్‌ పాసవాన్‌ కూడా పాల్గొన్నారు.

Tags:    

Similar News