Congress Presidential Polls: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్

Congress Presidential Polls: మల్లికార్జున ఖర్గేతో నిన్న రాత్రి ఫోన్‌లో మాట్లాడిన సోనియా

Update: 2022-09-30 05:46 GMT

Congress Presidential Polls: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్

Congress Presidential Polls: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి దిగ్విజయ్‌ సింగ్‌ తప్పుకోవడం.. దాదాపు ఖాయమని తెలుస్తోంది. నిన్న రాత్రి మల్లిఖార్జున ఖర్గేతో సోనియా గాంధీ ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం.. మల్లిఖార్జున ఖర్గే నివాసానికి దిగ్విజయ్‌ సింగ్‌ చేరుకొని చర్చించారు. చివరకు గాంధీ కుటుంబ ఆశీస్సులతో నామినేషన్‌ వేయనున్నారు ఖర్గే.

Full View
Tags:    

Similar News