India: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్
India: చమురు ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది.
Representational Image
India: చమురు ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో ట్రాన్స్‌పోర్ట్, వామపక్ష పార్టీలు రోడ్డెక్కాయి. అయ్యప్పగుడి సెంటర్‌లో సీపీఎంతో పాటు దాని అనుబంధ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. నాలుగు రోడ్ల కూడలిలో రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్లపై పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.