Mumbai Drugs Case: ముంబై డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం

*ఇవాళ మరోవ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ *20కి చేరుకున్న మంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టులు

Update: 2021-10-10 12:27 GMT

ముంబై డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం(ఫైల్ ఫోటో)

Mumbai Drugs Case: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టుల పర్వం కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సహా 19మందిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేయగా ఇవాళ మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నిన్న సాయంత్రం ఓ నైజీరియన్‌ను అరెస్ట్ చేసిన ఎన్సీబీ విచారణ సమయంలో అతడు ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడు ఓజమా పేరు బయట పడడంతో అతడిని ఇవాళ అరెస్ట్ చేసింది. తాజాగా అరెస్టయిన నిందితుడి నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News