Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్

Jammu Kashmir: కిష్టావర్ జిల్లాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాఫ్టర్

Update: 2023-05-04 08:00 GMT

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్

Jammu Kashmir: జమ్మూకశ్మీరులో విషాదం చోటుచేసుకుంది. కిష్టావర్ జిల్లాలోని మర్వా తహసీల్ పరిధి మచ్చన గ్రామంలో ఆర్మీ హెలికాఫ్టర్ ఒక్కసారిగా కూలిపోయింది. కూలిన సమయంలో హెలికాఫ్టర్‌లో ముగ్గురు ఉన్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. విమానంలో ఉన్న ముగ్గురు పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన పైలట్లను ఆసుపత్రికి తరలించారు. ఆర్మీ ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ కూలిందని ఆర్మీ వర్గాలు ధ్రువీకరించాయి. ఆర్మీ హెలికాఫ్టర్ కూలిన ప్రదేశంలో ఇండియన్ ఆర్మీ, సహస్రబల్, పోలీసులు హుటాహుటిన వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. 

Tags:    

Similar News