Anjani Kumar Yadav: సోనియా కుటుంబం కోసం ఏ త్యాగానికైనా సిద్ధం..

Anjani Kumar Yadav: రెండు గంటలు పాటు సాగిన ఈడీ విచారణ

Update: 2023-05-31 12:03 GMT

Anjani Kumar Yadav: సోనియా కుటుంబం కోసం ఏ త్యాగానికైనా సిద్ధం..

Anjani Kumar Yadav: ఢిల్లీలో కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణ ముగిసింది. నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు సంబంధించి యంగ్ ఇండియా సంస్థకు 20 లక్షల విరాళం కేసులో రెండు గంటల పాటు ఈడీ విచారణ జరిపింది. కాంగ్రెస్ నాయకులపై ఈడీ కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని అంజన్ కుమార్ యాదవ్ ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదన్న అజయ్ కుమార్ విరాళానికి సంబంధించిని అన్ని లెక్కలు తన దగ్గర ఉన్నాయన్నారు. సోనియా కుటుంబం కోసం ఏ త్యాగానికైనా తాను సిద్ధమని తెలిపారు.

Tags:    

Similar News