Amit Shah: రాజస్థాన్‌లో త్రీడీ సర్కార్ నడుస్తోంది..
Amit Shah: రాజస్థాన్ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు.
Amit Shah: రాజస్థాన్‌లో త్రీడీ సర్కార్ నడుస్తోంది..
Amit Shah: రాజస్థాన్ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌లో త్రీడీ సర్కార్ నడుస్తోందని ఎద్దేవా చేశారు. అల్లర్లు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో అల్లర్లు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయని... రాజస్థాన్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలతో అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు.