Amit Shah: పాకిస్తాన్ అణుబాంబులకు భయపడే ప్రసక్తి లేదు
Amit Shah: మేమంతా మోడీ కార్మికులం
Amit Shah: పాకిస్తాన్ అణుబాంబులకు భయపడే ప్రసక్తి లేదు
Amit Shah: పీఓకే భారత్‌కు చెందినదే అన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. పీఓకేను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. పాకిస్తాన్ వద్ద అనుబాంబులు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు తమకు భయపెడుతున్నారని.. కాని పాకిస్తాన్‌ను అణుబాంబులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. తామంతా మోడీ కార్మికులమని.. దేశం కోసం పనిచేస్తామని అమిత్ షా పేర్కొన్నారు.