Amit Shah: మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం పూర్తిగా అంతమవుతుంది
Amit Shah: పదేళ్ల మోడీ పాలనలో దేశంలో కుటుంబపాలనకు చరమగీతం పాడారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Amit Shah: మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం పూర్తిగా అంతమవుతుంది
Amit Shah: పదేళ్ల మోడీ పాలనలో దేశంలో కుటుంబపాలనకు చరమగీతం పాడారన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం నడుస్తుందని తెలిపారు. భారతదేశం మొత్తం ప్రధానిగా మోడీని కోరుకుంటోందన్న అమిత్ షా.. మరోసారి మోడీని ప్రధానిని చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. మోడీ పాలనలో దేశంలో ఉగ్రవాదం తగ్గిపోయిందని.. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం పూర్తిగా అంతమవుతుందని స్పష్టం చేశారు.