AEFI Reports: కోవాగ్జిన్ సేఫ్... కోవిషీల్డ్‌తో స్వల్ప రక్తస్రావం...
AEFI Reports: కోవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావంపై నేషనల్ అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ కమిటీ.. కేంద్ర ఆరోగ్యశాఖకు నివేదిక సమర్పించింది.
AEFI Reports: కోవాగ్జిన్ సేఫ్... కోవిషీల్డ్‌తో స్వల్ప రక్తస్రావం....
AEFI Reports: కోవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావంపై నేషనల్ అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ కమిటీ.. కేంద్ర ఆరోగ్యశాఖకు నివేదిక సమర్పించింది. కోవిషీల్డ్ టీకా తీసుకున్న కొందరిలో స్వల్పస్థాయిలో రక్తస్రావం, బ్లెడ్ గడ్డకట్టిన కేసులు గుర్తించినట్లు తెలియజేసింది. 498 సీరియస్ కేసులను విశ్లేషించినట్లు తెలియజేసిన AEFI.., అందులో 26 మందికి రక్తం గడ్డకట్టినట్లు గుర్తించామంది. ఇక కోవాగ్జిన్ విషయంలో ఇలాంటి ఘటనలు నమోదుకాలేదని గుర్తించింది.