Atishi Marlena: నిరవధిక నిరాహార దీక్ష విరమించిన ఆప్ మంత్రి ఆతిశీ
Atishi Marlena: మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చికిత్స
Atishi Marlena: నిరవధిక నిరాహార దీక్ష విరమించిన ఆప్ మంత్రి ఆతిశీ
Atishi Marlena: ఢిల్లీ నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను మంత్రి అతిశీ విరమించారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణించటంతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అదే విధంగా హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను అందించాలని ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశామన్నారు. ఢిల్లీకి చెందిన మరో మంత్రి బీజేపీ చేస్తున్న విమర్శలపై విరుచుకుపడ్డారు.