Punjab Election Results 2022: పంజాబ్‌లో విజయఢంకా మోగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ

Punjab Election Results 2022: *మొన్న ఢిల్లీ, ఇప్పుడు పంజాబ్.. తర్వాత తెలంగాణ అంటూ నినాదాలు

Update: 2022-03-10 07:00 GMT

Punjab Election Results 2022: పంజాబ్‌లో విజయఢంకా మోగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ

Punjab Election Results 2022: పంజాబ్‌లో విజయఢంకా మోగిస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కేజ్రీవాల్ పార్టీ చీపురుతో ఊడ్చేయడంతో.. హైదరాబాద్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్నారు. మొన్న ఢిల్లీ, ఇప్పుడు పంజాబ్.. తర్వాత తెలంగాణ అంటూ నినాదాలు చేస్తున్నారు.

Tags:    

Similar News