Himachal Pradesh: అదుపుతప్పి వాగులో పడ్డ టెంపో ట్రావెలర్.. ఏడుగురు దుర్మరణం
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది.
Himachal Pradesh: అదుపుతప్పి వాగులో పడ్డ టెంపో ట్రావెలర్.. ఏడుగురు దుర్మరణం
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ఓ టెంపో అదుపు తప్పి వాగులో పడింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు చనిపోయారు. గాయపడ్డ వారిలో మరో 10 మందిని కులు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్తానికులు జిల్లా యంత్రాంగం కలిసి రక్షణ చర్యలు చేపట్టారు. బాధితులంతా హరియాణా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లకు చెందిన వారని అధికారులు తెలిపారు.