Corona Cases: దేశంలో కొత్తగా 4,518 కరోనా కేసులు, 9 మరణాలు

Corona Cases: దేశవ్యాప్తంగా ప్రస్తుతం 25,782 కరోనా యాక్టివ్‌ కేసులు

Update: 2022-06-06 05:50 GMT

Corona Cases: దేశంలో కొత్తగా 4,518 కరోనా కేసులు, 9 మరణాలు

Corona Cases in India: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో ఇవాళ కొత్తగా 4వేల 518 కరోనా కేసులు నమోదు కాగా 9 మంది వైరస్‌తో చనిపోయారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 25వేల 782 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర కేబినెట్ అత్యవసర సమావేశమయ్యింది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల కట్టడి చర్యలపై చర్చించనున్నారు.

Tags:    

Similar News