Corona Cases in India: దేశంలో బుసలుకొడుతున్న కరోనా వైరస్

Corona Cases in India: గడిచిన 24 గంటల్లో 3,33,533 కొత్త కేసులు

Update: 2022-01-23 05:07 GMT

దేశంలో బుసలుకొడుతున్న కరోనా వైరస్

Corona Cases in India: దేశంలో కరోనా బుసలు కొడుతోంది. ప్రతిరోజూ 3లక్షలకుపైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3లక్షల 33వేల 5వందల 33మందికి కరోనా సోకింది. దేశంలో ప్రస్తుతం 21లక్షల 87వేల 2వందల 5 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రికవరీ రేట్‌ 93.18శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 2లక్షల 59వేల 168 మంది రికవరీ అయ్యారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కింద ఇప్పటి వరకు 161 కోట్ల 92 లక్షల వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News