Bihar Cabinet: బిహార్‌లో మంత్రుల ప్రమాణ స్వీకారం

Bihar Cabinet: మంత్రులుగా ప్రమాణం చేసిన 31 మంది ఎమ్మెల్యేలు

Update: 2022-08-16 08:37 GMT

Bihar Cabinet: బిహార్‌లో మంత్రుల ప్రమాణ స్వీకారం

Bihar Cabinet: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మంత్రి వర్గకూర్పులో 31 మందికి అవకాశం కల్పించారు. రాజ్‌భవన్‌ ‎ఆవరణలో మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. 31 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రుల ప్రమాణస్వీకారోత్సవంలో సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజ్ ప్రతాప్ యాదవ్ పాల్గొన్నారు.

Tags:    

Similar News