Congress Working Committee: మూడు తీర్మానాలకు సీడబ్ల్యూసీ ఆమోదం

Congress Working Committee: రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, రైతు సమస్యలపై తీర్మానాలు

Update: 2021-10-16 12:15 GMT

Congress Working Committee: మూడు తీర్మానాలకు సీడబ్ల్యూసీ ఆమోదం 

Congress Working Committee: మూడు తీర్మానాలకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. సమావేశంలో కీలక అంశాలపై చర్చించామన్నా ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ వేణుగోపాల్‌.. 2022 నాటికి కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికలు పూర్తవుతాయని చెప్పారు. నేతలంతా రాహుల్‌ అధ్యక్షుడిగా ఉండాలని కోరినట్లు చెప్పారు. పెరిగిన ధరలపై దేశవ్యాప్త ఆందోళనలు చేస్తామన్నారు.

Tags:    

Similar News