ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు.. నీట మునిగిన వంద కార్లు
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు.. నీట మునిగిన వంద కార్లు
ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు.. నీట మునిగిన వంద కార్లు
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో హిండన్ నది నీటిమట్టం పెరిగింది. వరదతో నోయిడాలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఎకోటెక్ 3 సమీపంలోని పార్కింగ్ చేసిన వంద కార్లు నీటమునిగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.