Sarkaru Vaari Paata: 2022 సంక్రాంతికి మహేష్ సర్కారు వారి పాట
Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్ ఎంతగానో ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది.
Sarkaru Vaari Paata: 2022 సంక్రాంతికి మహేష్ సర్కారు వారి పాట
Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్ ఎంతగానో ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. సర్కారు వారి పాట సినిమా సంక్రాంతి 2022కు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ మూవీలో మహేష్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మహేష్ కారు దిగుతోన్న విధానం, కారు అద్దాలు బద్దలైన తీరు చూస్తుంటే ఇదొక యాక్షన్ సన్నివేశం అని తెలుస్తోంది. మొత్తంగా చాలా రోజుల నుంచి మహేష్ బాబు లుక్ కోసం వెయిట్ చేస్తున్న ఆయన అభిమానులకు ఈ పోస్టర్ రూపంలో చిత్రయూనిట్ ఫుల్ మీల్స్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.