The Ghost Twitter Review: 'ది ఘోస్ట్' ట్విటర్ట్ రివ్యూ.. కింగ్ హిట్టు కొట్టాడా?
The Ghost Twitter Review: టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని హీరోగా నటించిన ది ఘోస్ట్.
The Ghost Twitter Review: ‘ది ఘోస్ట్’ ట్విటర్ట్ రివ్యూ.. కింగ్ హిట్టు కొట్టాడా?
The Ghost Twitter Review: టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని హీరోగా నటించిన ది ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో రూపొందిన సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. భారీ అంచనాల నడుమ విజయదశమి సందర్భంగా ఈ సినిమా నేడు (అక్టోబర్ 5)న ఆఢియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. 'ది ఘోస్ట్' కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.
ది ఘోస్ట్ డీసెంట్ మూవీ అని,యాక్షన్ సీన్స్ బాగున్నాయని నెటిజన్స్ అంటున్నారు. ఫస్టాఫ్‌లో డ్రామా ఎక్కువైందని, సెకండాఫ్‌లో సెకండాఫ్‌లో యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోతున్నాయని చెబుతున్నారు. ట్విస్టులు బాగున్నాయట. ఇంటర్వెల్ మాత్రం పవర్ ప్యాక్‌గా ఉందంటూ పోస్ట్ చేస్తున్నారు.