Dil Raju: ఓటీటీలో 8వారాల తర్వాతే సినిమా..
OTT Movies: త్వరలో సినిమా షూటింగ్స్ ప్రారంభమవుతాయని నిర్మాత దిల్‌రాజు తెలిపారు.
Dil Raju: ఓటీటీలో 8వారాల తర్వాతే సినిమా..
OTT Movies: త్వరలో సినిమా షూటింగ్స్ ప్రారంభమవుతాయని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. గురువారం ఫిల్మ్‌నగర్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. OTT రిలీజ్‌కు 8 వారాల సమయం పెట్టుకున్నామన్నారు. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్, ఫుడ్ రేట్స్ రీజనబుల్‌గా ఉండాలని అడిగామని, అలాగే మా అసోసియేషన్‌తో కొన్ని కీలక విషయాలు చర్చించామన్నారు. అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నామని దిల్‌రాజు చెప్పారు. మూడు నాలుగు రోజుల్లో చర్చలు పూర్తవుతాయని వెల్లడించారు. వేతనాలు పెంపునకు ప్రాబ్లమ్ లేదని వర్కింగ్ కండీషన్స్‌పై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.