బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ కేసులో హైదరాబాద్ వాసికి ఊరట
Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రూమ్‌మేట్ సిద్ధార్థ్ పితానికి బెయిల్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ కేసులో హైదరాబాద్ వాసికి ఊరట
Sushant Singh Rajput: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ కేసులో హైదరాబాద్ వాసికి ఊరట లభించింది. సుశాంత్ సింగ్ రూమ్‌మేట్ సిద్ధార్థ్ పితానికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. గత ఏడాది మే నెలలో సిద్ధార్థ్‌ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది. సిద్ధార్థ్ డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు ఆధారాలు లేవని కోర్టు వెల్లడించింది.