Senior Naresh - Dharam Tej: బైక్ రైడింగ్‌పై సాయిధరమ్‌తేజ్‌ను హెచ్చరించా
*తేజ్‌తో పాటు నా కుమారుడినీ హెచ్చరించా * బైక్ రైడింగ్ వద్దని చాలాసార్లు చెప్పా *నా ఇంటి నుంచే తేజ్ బయల్దేరి వెళ్లాడు
నరేష్ - సాయి ధరమ్ తేజ్
Senior Naresh - Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాద ఘటనపై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. తేజ్, తన కుమారుడు నవీన్ బైక్ రైడింగ్ చేస్తారని చెప్పిన ఆయన ఇప్పటికే పలుమార్లు ఇద్దరినీ హెచ్చరించానన్నారు. బైక్ రైడింగ్ వద్దని చాలా సార్లు చెప్పానని అన్నారు నరేష్. నా ఇంటి నుంచే తేజ్ బయల్దేరి వెళ్లాడని నరేష్ తెలిపాడు.