పుష్ప నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన సమంత...

Pushpa Special Song - Samantha: 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా' అంటూ సాగే ఈ మాస్ సాంగ్ విడుదల

Update: 2021-12-10 14:04 GMT

పుష్ప నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన సమంత...

Pushpa Special Song - Samantha: అల్లు అర్జున్, సుకుమార్‌ల ప్యాన్ ఇండియా మూవీ పుష్ప టీమ్ బన్నీ ఫ్యాన్స్‌కు సడెన్ సర్పైజ్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి సమంత స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది. 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా' అంటూ సాగే ఈ మాస్ సాంగ్ విడుదల దగ్గర నుంచే యూట్యూబ్‌ను షేక్ చేసేస్తోంది.

Tags:    

Similar News