RRR Movie: గుడ్ న్యూస్.. 'ఆర్‌ఆర్‌ఆర్' రిలీజ్ డేట్ ఫిక్స్..
RRR Final Release Date: ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న RRR మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఎట్టకేలకు ప్రకటించింది.
RRR Movie: గుడ్ న్యూస్.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ డేట్ ఫిక్స్..
RRR Final Release Date: ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న RRR మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఎట్టకేలకు ప్రకటించింది. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కరోనా కారణంగా జనవరి 7న రిలీజ్ కావాల్సిన ట్రిపుల్ ఆర్ మూవీ నాలుగుసార్లు వాయిదా పడింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రూపొందిన భారీ బడ్జెట్ చిత్రమిది. అలియాభట్, ఒలివియా మోరీస్ కథానాయికలు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి ఎం. ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు.