ప్రకాశ్‌రాజ్‌కు సన్మానం చేయడాన్ని తప్పుబట్టిన సినీనటుడు పృథ్వీరాజ్‌

* ఏపీ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ సభ్యుడిపై ఫోన్‌లో ఆగ్రహం

Update: 2021-10-07 07:45 GMT

ప్రకాశ్‌రాజ్‌ - పృథ్వీరాజ్‌ (ఫైల్ ఫోటో)

MAA Elections: మా ఎన్నికలు రోజు రోజుకు రాజకీయాలను తలపిస్తున్నాయి. పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న కొద్దీ రసవత్తరంగా మారుతున్నాయి. ప్రకాశ్‌రాజ్‌కు సన్మానం చేయడాన్ని తప్పుబట్టిన సినీనటుడు పృథ్వీరాజ్‌ ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌ సభ్యుడిపై ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడ్డాడు. తెలుగు వాళ్లను సపోర్ట్ చేయకుండా ఇతర భాషా వ్యక్తికి మద్దతు ఇవ్వడమేంటని మండిపడ్డారు. కరోనా సమయంలో ఆర్టిస్ట్‌లకు సాయం చేయకుండా ప్రకాశ్‌రాజ్‌ ఎక్కడున్నారని ప్రశ్నించారు.

Full View


Tags:    

Similar News