MAA Elections: బండ్ల గణేష్ మాటలు ఆశ్చర్యానికి గురి చేశాయి - ప్రకాశ్ రాజ్
MAA Elections 2021: * ఎలక్షన్ అంటేనే ప్రచారం తప్పదు-ప్రకాశ్ రాజ్ * సభ్యులతో మాట్లాడేందుకు విందు ఏర్పాటు చేశాను
బండ్ల గణేష్ మాటలు ఆశ్చర్యానికి గురి చేశాయి - ప్రకాశ్ రాజ్
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభం అయ్యింది. సినీ నటులతో ప్రకాశ్ రాజ్ సమావేశం అయ్యారు. దాదాపు మూడు నాలుగు గంటల పాటు ఎన్నికలపై చర్చించారు. ఎన్నికలంటే డిస్కస్ చేయడం.. అందరితో మాట్లాడటం..క్యాంపెయిన్ చేయడం జరుగుతుందన్నారు. అందులోభాగంగాని ఇవాళ కొంత మంది ఆర్టిస్టులను లంచ్ కు పిలిచినట్లు ప్రకాశ్ రాజ్ తెలిపారు. బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు షాక్ గురి చేశాయన్నారు ప్రకాశ్ రాజ్. ఈ నెల 19న ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని.. అన్ని విషయాలు చెబుతానని చెప్పారు.