AP Film Development: కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పోసాని కృష్ణమురళి

Posani Krishna Murali: నాకు రాజకీయాలు పెద్దగా తెలియవు- పోసాని కృష్ణమురళి

Update: 2023-02-03 11:30 GMT

AP Film Development: కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పోసాని కృష్ణమురళి

Posani Krishna Murali: తనకు పెద్దగా రాజకీయాలు తెలియవని కానీ ప్రాణం ఉన్నంత వరకు వైసీపీ జెండాను వదలనన్నారు సినీ నటుడు పోసాని కృష్ణమురళి. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పోసాని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానన్నారు. పరిశ్రమకు మంచి చెయ్యకపోయినా చెడు మాత్రం చేయనని చెప్పారు.

Tags:    

Similar News