HBD OG Glimpse: ‘ఓజీ’ స్పెషల్ గ్లింప్స్ చూశారా?
HBD OG Glimpse: పవన్ కల్యాణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ఓజీ. శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ముస్తాబైన ఈ చిత్రానికి సుజీత్ డైరెక్షన్ వహించారు.
HBD OG Glimpse: పవన్ కల్యాణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ఓజీ. శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ముస్తాబైన ఈ చిత్రానికి సుజీత్ డైరెక్షన్ వహించారు. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మించారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించారు. బాక్సాఫీస్ విధ్వంసం సృష్టించడానికి ఈ మూవీ సెప్టెంబర్ 25న రానుంది. మంగళవారం పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ విడుదల చేశారు.