Nani: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న న్యాచురల్ స్టార్ నాని

Nani: సెల్ఫీలు దిగేందుకు ఎగబడిన అభిమానులు

Update: 2023-12-04 10:25 GMT

Nani: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న న్యాచురల్ స్టార్ నాని 

Nani: తిరుమల శ్రీవారిని న్యాచురల్ స్టార్ నాని దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న నాని నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వాచనాలు అందించి తీర్ధప్రసాదాలు అందజేశారు. న్యాచురల్ స్టార్ నానితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇటీవల నాని నటించిన "hi నాన్న" సినిమా విడుదల నేపథ్యంలో స్వామి వారిని దర్శించుకున్నట్లు నాని తెలిపారు.

Tags:    

Similar News