Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య ఘర్షణ.. బస్సు అద్దాలు ధ్వంసం
Bigg Boss 7 Telugu: హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత
Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య ఘర్షణ.. బస్సు అద్దాలు ధ్వంసం
Bigg Boss 7 Telugu: హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో బస్సు అద్దాలు ధ్వంసం చేశారు ఫ్యాన్స్. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇరువర్గాలపై లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే.. బిగ్‌బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కాగా.. రన్నరప్‌గా అమర్‌దీప్ నిలిచాడు.