Manchu Manoj: తాత ఎస్.వి.సుబ్బారెడ్డి ఆశీర్వాదం తీసుకున్న మనోజ్, మౌనిక
Manchu Manoj Marriage: వివాహ బంధంతో ఒక్కటైన మంచు మనోజ్, మౌనికారెడ్డి
Manchu Manoj: తాత ఎస్.వి.సుబ్బారెడ్డి ఆశీర్వాదం తీసుకున్న మనోజ్, మౌనిక
Manchu Manoj: ఇటీవల హీరో మంచు మనోజ్, భూమా మౌనికారెడ్డి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కర్నూలులో ఆదివారం మంచు మనోజ్, మనుమరాలు భూమా మౌనికారెడ్డి తాత ఎస్.వి. సుబ్బారెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. మంచు మనోజ్ కర్నూలు వస్తున్న సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం పలికారు.