Mani Ratnam: స్టార్ దర్శకుడు 'మణిరత్నం' కు కరోనా పాజిటివ్
Mani Ratnam: స్టార్ దర్శకుడు ‘మణిరత్నం’ కు కరోనా పాజిటివ్
Mani Ratnam: స్టార్ దర్శకుడు ‘మణిరత్నం’ కు కరోనా పాజిటివ్
Mani Ratnam: దర్శకుడు మణిరత్నంకు కోవిడ్ సోకింది. మెరుగైన చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెల 8న నిర్వహించిన పొన్నియన్ సెల్వన్ సినిమా టీజర్ లాంచింగ్‌కు మణిరత్నం హాజరయ్యారు. ఇదే సినిమా పోస్టుప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్న ఆయనకు కొవిడ్ సోకింది. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఆరోగ్య సంబంధిత వివరాలను వైద్యులు కూడా వెల్లడించలేదు.