Manchu Vishnu: మంత్రి తలసానిని కలిసిన మంచు విష్ణు

Manchu Vishnu: మంచు విష్ణు సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ను కలిశారు

Update: 2021-10-14 12:55 GMT

తలసాని శ్రీనివాస్ ను కలసిన మంచు విష్ణు (ఫైల్ ఇమేజ్)

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ను కలిశారు. ఈనెల 16న ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మా అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణుకు తలసాని శుభాకాంక్షలు తెలిపారు. 

Full View


Tags:    

Similar News