Yadadri Bhuvanagiri: ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ
Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలను ప్రముఖ సినీ నటీ మంచు లక్ష్మీ దత్తత తీసుకున్నారు.
Yadadri Bhuvanagiri: ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ
Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలను ప్రముఖ సినీ నటీ మంచు లక్ష్మీ దత్తత తీసుకున్నారు. మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రైవేట్ పాఠశాలలను మరిపించే విధంగా స్మార్ట్ తరగతులను ప్రారంభిస్తామని చెప్పారు. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు మూడు సంవత్సరాల పాటు స్మార్ట్ క్లాసెస్ నిర్వహించడంతో పాటు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.