Fire Accident: సినిమా సెట్‌లో భారీ అగ్నిప్రమాదం..ఒకరు మృతి..

Fire Accident: లవ్‌ రంజన్‌ సినిమా షూటింగ్‌ సెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది.

Update: 2022-07-30 09:24 GMT

Fire Accident: సినిమా సెట్‌లో భారీ అగ్నిప్రమాదం..ఒకరు మృతి..

Fire Accident: లవ్‌ రంజన్‌ సినిమా షూటింగ్‌ సెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ముంబై అంధేరీలోని చిత్రకూట్‌ మైదానంలో వేసిన సెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది.. 8 ఫైరింజన్లతో మంటలను అదుపుచేశారు. లవ్‌ రంజన్‌ సినిమాలో రణబీర్‌ కపూర్‌, శ్రద్ధా కపూర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News