Kota Srinivasa Rao: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు

Kota Srinivasa Rao: తాను బతికే ఉన్నానంటూ వీడియో విడుదల చేసిన కోట

Update: 2023-03-21 05:46 GMT

Kota Srinivasa Rao: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. వదంతులు నమ్మొద్దు

Kota Srinivasa Rao: తెలుగు సినీ పరిశ్రమలో ఈ ఉదయం చెలరేగిన వదంతులు పెను సంచలనం సృష్టించాయి.. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు చనిపోయారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.. ఆ వార్తలు ఆ నోటా.. ఈనోటా కోట శ్రీనివాసరావు దగ్గరకు చేరడంతో తాను బతికే ఉన్నాను మహా ప్రభో అంటూ వీడియో విడుదల చేశారు. ఇలాంటి వదంతులను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోట కోరుతున్నారు.

Full View
Tags:    

Similar News