RRR Movie: 'జనని' సాంగ్ వచ్చేసింది..
RRR Movie: చెర్రీ, తారక్ లు హీరోలుగా పోటీపడి నటించిన ఆర్ఆర్ఆర్...
RRR Movie: 'జనని' సాంగ్ వచ్చేసింది..
RRR Movie: చెర్రీ, తారక్ లు హీరోలుగా పోటీపడి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందుతోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకి ఆయువుపట్టులా నిలిచే ఆర్ఆర్‌ఆర్ సోల్ యాంథమ్ 'జనని' అనే పాటను విడుదల చేశారు. కీరవాణి రచించి, స్వరపరచి పాడిన ఈ గీతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.