Mukku Avinash: ముక్కు అవినాష్ కి షాకిచ్చిన ఆటో రాంప్రసాద్
Mukku Avinash: బిగ్ బాస్ ఫేమ్, జబర్దస్త్ ఆర్టిస్ట్ ముక్కు అవినాష్ కు పెళ్లి రోజునే పెద్ద షాక్ ఇచ్చాడు జబర్దస్త్ ఆటో రాంప్రసాద్.
Mukku Avinash: ముక్కు అవినాష్ కి షాకిచ్చిన ఆటో రాంప్రసాద్
Mukku Avinash: బిగ్ బాస్ ఫేమ్, జబర్దస్త్ ఆర్టిస్ట్ ముక్కు అవినాష్ కు పెళ్లి రోజునే పెద్ద షాక్ ఇచ్చాడు జబర్దస్త్ ఆటో రాంప్రసాద్. తన పెళ్లి కి సంబంధించిన అన్ని విషయాలను తన యూట్యూబ్ ద్వారా వెల్లడించే అవినాష్ ఇప్పుడు పెళ్లి వీడియో కూడా తన యూట్యూబ్ ద్వారా రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ ఆటో రాంప్రసాద్ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి బిగ్ షాక్ ఇచ్చాడు. 'క్షమించు అవినాష్. చాలా పెద్ద తప్పు జరిగింది. నేను సాయం చేయలేకపోయాను' అని సరదా వ్యాఖ్యని జోడించారు. అవినాష్ అభిమానులు, సినీ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు నూతన దంపతులకి శుభాకాంక్షలు తెలిపారు.