తమిళ నిర్మాతలపై ఆదాయపన్ను శాఖ దాడులు
Tamil Film Industry: తమిళ నిర్మాతలపై ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది.
తమిళ నిర్మాతలపై ఆదాయపన్ను శాఖ దాడులు
Tamil Film Industry: తమిళ నిర్మాతలపై ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది. కలైపులి సహా 10 మంది బిగ్ షాట్స్ ఆఫీస్‌లపై ఐటీశాఖ సోదాలు నిర్వహించింది. కలైపులిథాను, అన్బుచెజియన్, ఎస్‌ఆర్ ప్రభు, జ్ఞానవేల్ రాజాల ఆఫీస్‌లపై దాడులు చేశారు. పన్ను ఎగవేత అనుమానాలతో తమిళనాడులోని 40కి పైగా ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి దాడులు కొనసాగుతున్నాయి.