ముచ్చింతల్‌కు ఐకాన్ స్టార్

Muchintal: సమతామూర్తిని దర్శించిన అల్లు అర్జున్

Update: 2022-02-12 04:19 GMT

ముచ్చింతల్‌కు ఐకాన్ స్టార్

Muchintal: ముచ్చింతల్ లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. సమతామూర్తి విగ్రహాన్ని టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందర్శించారు. ముచ్చింతల్ లోని శ్రీరామనగరానికి విచ్చేసిన అల్లు అర్జున్ ను చిన్నజీయర్ స్వామి ఆశ్రమ వర్గాలు సాదరంగా స్వాగతించాయి. బన్నీకి ఆశ్రమ విశేషాలు, సహస్రాబ్ది ఉత్సవాల విశిష్టత, సమతామూర్తి విగ్రహ ప్రాశస్త్యాన్ని వివరించారు. సమతామూర్తి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దివ్యక్షేత్రాలను కూడా బన్నీ సందర్శించారు.

Tags:    

Similar News