RGV: కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలపై.. డీజీపీకి దర్శకుడు ఆర్జీవీ ఫిర్యాదు

RGV: చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్న రామ్‌గోపాల్‌వర్మ

Update: 2023-12-27 13:57 GMT

RGV: కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలపై.. డీజీపీకి దర్శకుడు ఆర్జీవీ ఫిర్యాదు

RGV: కొలికపూడి శ్రీనివాస్‌ వ్యాఖ్యలపై ఏపీ డీజీపికి దర్శకుడు ఆర్జీవీ ఫిర్యాదు చేశారు. తనపై ఆరోపణలు చేసిన కొలికపూడి శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలతో వేరు వాళ్లు స్ఫూర్తిగా తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. 24 గంటలు గడిచినా కొలికపూడి వ్యాఖ్యలను చంద్రబాబు, లోకేష్ జగన్‌లు ఖండించలేదని ఆర్జీవీ తెలిపారు.

Tags:    

Similar News