Vakeel Saab: అప్పుడే వకీల్‌సాబ్ సినిమా ఓటీటీలోకి వస్తుంది- దిల్‌రాజు
Vakeel Saab: శ్రీ ప్లవ నామ సంవత్సర పర్వదినం పురస్కరించుకుని తెలుగు ప్రజలకు నిర్మాత దిల్‌రాజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
Vakeel Saab: అప్పుడే వకీల్‌సాబ్ సినిమా ఓటీటీలోకి వస్తుంది- దిల్‌రాజు
Vakeel Saab: శ్రీ ప్లవ నామ సంవత్సర పర్వదినం పురస్కరించుకుని తెలుగు ప్రజలకు నిర్మాత దిల్‌రాజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. వకీల్‌సాబ్ సినిమాను హిట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు ఆయన. అదేవిధంగా వకీలీసాబ్ మూవీ ఓటీటీలో రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన దిల్‌రాజు రూమర్స్‌ను నమ్మొద్దన్నారు. 50రోజుల తర్వాతే మూవీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందన్నారు.