CPI Narayana: పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ఉద్దేశపూర్వకమే.. నాగార్జున మీద కేసులు పెట్టకుండా..
CPI Narayana: బిగ్‌బాస్ షోతో పేదలకు అన్యాయం చేస్తున్నారన్నారు సీపీఐ నేత నారాయణ ఫైర్ అయ్యారు.
CPI Narayana: పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ఉద్దేశపూర్వకమే.. నాగార్జున మీద కేసులు పెట్టకుండా..
CPI Narayana: బిగ్‌బాస్ షోతో పేదలకు అన్యాయం చేస్తున్నారన్నారు సీపీఐ నేత నారాయణ ఫైర్ అయ్యారు. పల్లవి ప్రశాంత్‌ను ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. బిగ్‌బాస్ నిర్వాహకులు, నాగార్జున మీద కేసులు పెట్టకుండా పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారని అన్నారు. పోలీసులు బిగ్‌బాస్‌కు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. పల్లవి ప్రశాంత్‌ను వెంటనే విడుదల చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు.