Colours Swathi: కలర్స్ స్వాతి రీ ఎంట్రీ.. స్పెషల్‌గా ఫస్ట్ లుక్..
Colours Swathi: అందాల తార కలర్స్ స్వాతి చాన్నాళ్ల తర్వాత మళ్లీ వెండి తెరపై తళుక్కుమంటోంది.
Colours Swathi: కలర్స్ స్వాతి రీ ఎంట్రీ.. స్పెషల్‌గా ఫస్ట్ లుక్..
Colours Swathi: అందాల తార కలర్స్ స్వాతి చాన్నాళ్ల తర్వాత మళ్లీ వెండి తెరపై తళుక్కుమంటోంది. తాజా తెలుగు చిత్రం ఇడియట్స్ సినిమాలో కలర్స్ స్వాతి మెయిన్ లీడ్ రోల్ పోషిస్తోంది. సాక్షం, గూడాచారి లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన అభిషేక పిక్చర్స్ బ్యానర్ కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. ఈ బ్యానర్ ప్రస్తుతం రవితేజ హీరోగా రావాణాసుర చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే తెలుగు ఇడియట్స్ చిత్రానికి సంబంధించి నిర్మాణ సంస్థ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. అలాగే దీంట్లో ఫన్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే క్యూరియాసిటీని పెంచాడు దర్శకుడు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.